AP NEWS

చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ వాయిదా

కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇండియాలో కూడా ఈవ్యాధి బారిన పడ్డవారి సంఖ్య పెరుగుతుండటంతో స్కూళ్లు, థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ప్ర‌భుత్వం మార్చి 31 వ‌ర‌కు స్కూల్స్‌, సినిమా హాల్స్‌, క‌ళాశాల‌లు, జిమ్ వంటి వాటికి సెల‌వులు ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. ఇదే క్ర‌మంలో కొంద‌రు నిర్మాత‌లు కూడా త‌మ సినిమా షూటింగ్‌ల‌కి తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ...

Read More »

యాంకర్ గా మారిన విజయ్ దేవరకొండ దర్శకుడు

పెళ్లి చూపులు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. తెలంగాణ యాసలో సినిమా తీసి జాతీయ అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో మరో హిట్ ను అందుకున్నాడు. దర్శకత్వంతో పాటు ఈమధ్య హీరోగా కూడా ఓ సినిమా చేశాడు. మీకు మాత్రమే చెప్తా అంటూ హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు. దర్శకత్వం, నటనతో పాటు ఇప్పుడు మరో రంగంలో అడుగుపెట్టాడు తరుణ్ భాస్కర్. ఈటీవీ ప్లస్‌లో నీకు మాత్రమే చెప్తా అంటూ ఓ షో మొదలుపెట్టాడు ...

Read More »

ఆయన లేకుంటే చచ్చిపోయేవాడినిః నటుడు పృధ్వీ

ఓ మహిళా ఉద్యోగితో నటుడు పృధ్వీ మాట్లాడిన్ కాల్ రికార్డింగ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కాల్ రికార్డింగ్ వ్యవహారం వల్ల ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు నటుడు పృద్వీ. ఆ మధ్య ఆడియో టేప్ బయటికి వచ్చిన తర్వాత ఈయన కెరీర్ పూర్తిగా డల్ అయిపోయిందన్నారు. సినిమాల్లో ఎవరు అవకాశాలు ఇవ్వడం లేదని తెలిపారు. ఇండస్ట్రీ నుంచి కనీసం తనకు ఇక్కరు కూడా ...

Read More »

నాని “శ్యామ్ సింగరాయ్” కోసం రూ.50లక్షలు

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వి సినిమాలో నటిస్తున్నారు. అటు హీరోగా సినిమాలు చేస్తూ నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. నాని నిర్మాతగా వ్యవహరించిన రెండు సినిమాలు విజయం సాధించాయి. ఇక నాని ప్రస్తుతం ట్యాక్సివాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇటివలే ఈమూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా కథను నాని ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.50లక్షలు ఇచ్చి కొనుక్కున్నాడని తెలుస్తుంది. స్టోరీ కొత్తగా ఉండటంతో నాని ఇంత పెద్ద ...

Read More »

నాలుగోసారి పవన్ తో త్రివిక్రమ్!

పవన్ కళ్యాణ్‌ చాలా రోజుల తర్వాత నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈమూవీకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ఈమూవీ షూటింగ్ జరుపుకుంది. ఇదిలా ఉండగా ఈమూవీతో పాటు మరో రెండు సినిమాలకు కూడా ఒకే చెప్పేశాడు పవన్. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా..హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. తాజాగా ఉన్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. ...

Read More »

థ్యాంక్స్ అంటున్న నాగచైతన్య..ఎందుకో తెలుసా!

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు అక్కినేని నాగచైతన్య, మజిలీ, వెంకీమామ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. చైతూ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే మూవీ నటిస్తున్నాడు. ఈమూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే చాలా వరకు ఈమూవీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈమూవీ తర్వాత గీతగోవిందం సినిమాతో మంచి విజయాన్ని సాధించిన దర్శకడు పరశురామ్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా మరో మూవీని కన్ఫామ్ చేశాడు చైతూ. మనం సినిమా దర్శకుడు ...

Read More »

వకీల్ సాబ్ “మగువా మగువా” సాంగ్ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా బోణి కపూర్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రం ఇప్పటికే సగం వరకు పూర్తైంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని మే15న విడుదల చేయనున్నారు. ఇటీవ‌ల మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా .. మగువా మగువా.. నీ సరిహద్దులు కలవా .. అంటూ సాగే ఈ పాట ప్రోమో వీడియో విడుద‌ల చేసిన చిత్ర బృందం ఈరోజు మ‌హిళా ...

Read More »

దొశ‌లు వేసుకుంటున్న స్టార్ హీరోయిన్

విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో హీరోయిన్ గా నటించి ఐశ్వర్య రాజేష్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ హీరోయిన్ ఇప్పుడు రోడ్డు ప్రక్కన దోశలు వేస్తుంది. షూటింగ్ విరామ సమయంలో రోడ్డు ప్రక్కన ఉన్న దోశలు వేస్తున్న ఒక మహిళ నుంచి పెనం తీసుకుని కాసేపు ఎగ్ దోశలు వేస్తూ సందడి చేసింది. ఈ వీడియో తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది హీరోయిన్. ఐశ్వ‌ర్య దోశ‌లు వేసిన విధానం చూస్తుంటే ఆమె చాలా ఎక్స్‌ప‌ర్ట్‌లా ఉందే అని నెటిజ‌న్స్ ...

Read More »

“ప్రేమపిపాసి” సాంగ్స్ విడుదల చేసిన మంత్రి తలసాని

జీపీయస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షీ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. ఎస్‌.ఎస్‌. ఆర్ట్‌ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్‌ పతాకాలపై రాహుల్‌ భాయ్‌ మీడియా, దుర్గశ్రీ ఫిలిమ్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎస్‌ రామకృష్ణ (ఆర్‌.కె) నిర్మాత. మురళీ రామస్వామి (యం.ఆర్‌) దర్శకుడు. ఈ నెల 13న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ విడుదలైన తర్వాత సినిమాకి మంచి హైప్‌ వచ్చింది. ఇటీవల మా సినిమా యూనిట్‌తో పాటు కొంతమంది యూత్‌కు సినిమా చూపించాం. అందరూ ...

Read More »