POLITICAL NEWS

తెలంగాణ ఇంటర్ విద్యార్దులకు గుడ్ న్యూస్…

inter

దేశ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదుఅవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు విద్యాసంస్ధలను మూసేసిన సంగతి తెలిసిందే. కాగా కరోనా నేపథ్యంలో ఇటివలే 10వ తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.తాజాగా తెలంగాణ ఇంటర్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మార్చి 2020 ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ...

Read More »

ఈనెల 14నుంచి 23వరకు మరోసారి లాక్ డౌన్

lockdown

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. లాక్ డౌన్ సండలించిన అనంతరం పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి. మన దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. చైనా దేశం కంటే ఎక్కువగా మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదయ్యాయి.ఈ తర్వాత తమిళనాడు, ఢిల్లీలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కేసులు ఎక్కవు అవుతుండటంతో మరోసారి లాక్ డౌన్ విధించాలని భావిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగుళూరులో ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో మరోసారి లాక్ డౌన్ విధించనుంది ...

Read More »

టిక్ టాక్ అభిమానులకు గుడ్ న్యూస్…మరో అవకాశం ఇచ్చిన కేంద్రం

tik tok

చైనాకు సంబంధించిన టిక్ టాక్ యాప్ చాలా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ద్వారా చాలా మంది ఫేమస్ అయ్యారు. దీంతో చాలా మంది టిక్ టాక్ ఆకర్షితులయ్యారు. కాగా ఇటివలే చైనా ఇండియా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం చైనాకు సంబంధించిన 59రకాల యాప్ లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి యాప్ యాజమాన్యానికి 79 ప్రశ్నలతో కూడిన నోటీసులు పంపారు. ...

Read More »

కరుడు గట్టిన నేరస్తుడు వికాస్ దుబేను హతమార్చిన పోలీసులు

vikas dube

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన కరుడు గట్టిన నేరగాడు వికాస్ దుబేను పోలీసులు హతమార్చారు. నిన్న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఆలయంలో వికాస్‌ను పోలీసులు పట్టుకోగా ఇవాళ కాన్పూర్ తరలిస్తుండగా కాన్వాయ్‌లోని ఓ కారు బోల్తా పడింది. దీంతో ఇదే అదునుగా తప్పించుకోవడానికి వికాస్ ప్రయత్నించగా పోలీసులు జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు. వికాస్‌ మృతదేహాన్ని కాన్పూర్ ఆస్పత్రికి తరలించారు. కాగా వికాస్ దుబే భారీగా అక్రమ ఆస్తులు సంపాదించడంతో అతడి ఆస్తులపై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇటివలే వికాస్ దుబేను పట్టుకునేందుకు ఇంటికి వెళ్లిన ...

Read More »

కరోనా వ్యాక్సిన్ పై కేంద్రం కీలక ప్రకటన

corona

కరోనా మహామ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 10లక్షల మందికి ఈ వైరస్ సోకింది. కాగా మన దేశంలో కూడా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకి వేల సంఖ్యల్లో కేసులు నమోదవుతున్నాయి. కాగా కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో అని ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. ఇండియా నుంచే మొదటగా కరోనాకు మందు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మన ఫార్మా కంపెనీలు. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. కరోనా మహమ్మారి ఇప్పటి వరకైతే సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని ...

Read More »

ఈనెల 31 వరకు జనత కర్ఫ్యూ

కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నెల 31 వరకు జనతా కర్ఫ్యూ ను పొడగిస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. అత్యవసర సేవలు మినహ మిగతా వ్యాపారాలు అన్ని మూసియనున్నట్లు తెలిపారు.

Read More »

ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత

నిజామాబాద్ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ స్ధానానికి టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పేరును ప్రకటించారు పార్టీ అధినేత సీఎం కెసీఆర్. కల్వకుంట్ల కవిత నేడు ఉదయం 11.30 గంటలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు ఎమ్మెల్సీ స్ధానానికి నామినేషన్ వేయనున్నారు. రేపటితో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియనుంది. మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పార్టీ మారడం… ఆయనపై అనర్హత వేటు పడటంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. కవిత నామినేషన్‌ కార్యక్రమాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యవేక్షిస్తుండగా.. జిల్లాకు చెందిన ...

Read More »

దేశానికి పట్టిన అసలు కరోన కాంగ్రెస్ పార్టీనే

ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు దేశానికి పట్టిన అసలు కరోన కాంగ్రెస్ పార్టీనే అన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు ఉదయం ఆయన మీడియా పాయింట్ లో మాట్లాడారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కరోనా విషయంలో ప్రపంచం మొత్తం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎప్పటికప్పుడు చర్యలు చెపడుతూ ముందుకు పోతున్నారు. ఇప్పటికే ...

Read More »

ఆయన లేకుంటే చచ్చిపోయేవాడినిః నటుడు పృధ్వీ

ఓ మహిళా ఉద్యోగితో నటుడు పృధ్వీ మాట్లాడిన్ కాల్ రికార్డింగ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కాల్ రికార్డింగ్ వ్యవహారం వల్ల ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు నటుడు పృద్వీ. ఆ మధ్య ఆడియో టేప్ బయటికి వచ్చిన తర్వాత ఈయన కెరీర్ పూర్తిగా డల్ అయిపోయిందన్నారు. సినిమాల్లో ఎవరు అవకాశాలు ఇవ్వడం లేదని తెలిపారు. ఇండస్ట్రీ నుంచి కనీసం తనకు ఇక్కరు కూడా ...

Read More »

2020-21 తెలంగాణ బడ్జెట్..శాఖల వారిగా వివరాలు

2020-21 సంవత్సరానికిగాను శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,914.42 కోట్లతో బడ్జెట్ ను రూపొందించారు. బడ్జెట్ ముఖ్యంశాలు.. *మన రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే చాలా ఎక్కువ. వ్యవసాయ రంగం అభివృద్ది పథంలో దూసుకుపోతుంది. 2019-2020ఫిబ్రవరి నాటికి రావాల్సిన నిధుల వాటా 6.3శాతానికి తగ్గింది. రైతుబంధు పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి. ఈబడ్జెట్ లో రైతు బంధు పథకానికి రూ.14వేల కోట్లు. *రైతు భీమా కోసం రూ. ...

Read More »