TELANGANA NEWS

తెలంగాణ ఇంటర్ విద్యార్దులకు గుడ్ న్యూస్…

inter

దేశ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదుఅవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు విద్యాసంస్ధలను మూసేసిన సంగతి తెలిసిందే. కాగా కరోనా నేపథ్యంలో ఇటివలే 10వ తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.తాజాగా తెలంగాణ ఇంటర్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మార్చి 2020 ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ...

Read More »

ఈనెల 31 వరకు జనత కర్ఫ్యూ

కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నెల 31 వరకు జనతా కర్ఫ్యూ ను పొడగిస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. అత్యవసర సేవలు మినహ మిగతా వ్యాపారాలు అన్ని మూసియనున్నట్లు తెలిపారు.

Read More »

ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత

నిజామాబాద్ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ స్ధానానికి టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పేరును ప్రకటించారు పార్టీ అధినేత సీఎం కెసీఆర్. కల్వకుంట్ల కవిత నేడు ఉదయం 11.30 గంటలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు ఎమ్మెల్సీ స్ధానానికి నామినేషన్ వేయనున్నారు. రేపటితో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియనుంది. మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పార్టీ మారడం… ఆయనపై అనర్హత వేటు పడటంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. కవిత నామినేషన్‌ కార్యక్రమాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యవేక్షిస్తుండగా.. జిల్లాకు చెందిన ...

Read More »

దేశానికి పట్టిన అసలు కరోన కాంగ్రెస్ పార్టీనే

ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు దేశానికి పట్టిన అసలు కరోన కాంగ్రెస్ పార్టీనే అన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు ఉదయం ఆయన మీడియా పాయింట్ లో మాట్లాడారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కరోనా విషయంలో ప్రపంచం మొత్తం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎప్పటికప్పుడు చర్యలు చెపడుతూ ముందుకు పోతున్నారు. ఇప్పటికే ...

Read More »

చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ వాయిదా

కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇండియాలో కూడా ఈవ్యాధి బారిన పడ్డవారి సంఖ్య పెరుగుతుండటంతో స్కూళ్లు, థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ప్ర‌భుత్వం మార్చి 31 వ‌ర‌కు స్కూల్స్‌, సినిమా హాల్స్‌, క‌ళాశాల‌లు, జిమ్ వంటి వాటికి సెల‌వులు ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. ఇదే క్ర‌మంలో కొంద‌రు నిర్మాత‌లు కూడా త‌మ సినిమా షూటింగ్‌ల‌కి తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ...

Read More »

యాంకర్ గా మారిన విజయ్ దేవరకొండ దర్శకుడు

పెళ్లి చూపులు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. తెలంగాణ యాసలో సినిమా తీసి జాతీయ అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో మరో హిట్ ను అందుకున్నాడు. దర్శకత్వంతో పాటు ఈమధ్య హీరోగా కూడా ఓ సినిమా చేశాడు. మీకు మాత్రమే చెప్తా అంటూ హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు. దర్శకత్వం, నటనతో పాటు ఇప్పుడు మరో రంగంలో అడుగుపెట్టాడు తరుణ్ భాస్కర్. ఈటీవీ ప్లస్‌లో నీకు మాత్రమే చెప్తా అంటూ ఓ షో మొదలుపెట్టాడు ...

Read More »

ఆయన లేకుంటే చచ్చిపోయేవాడినిః నటుడు పృధ్వీ

ఓ మహిళా ఉద్యోగితో నటుడు పృధ్వీ మాట్లాడిన్ కాల్ రికార్డింగ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కాల్ రికార్డింగ్ వ్యవహారం వల్ల ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు నటుడు పృద్వీ. ఆ మధ్య ఆడియో టేప్ బయటికి వచ్చిన తర్వాత ఈయన కెరీర్ పూర్తిగా డల్ అయిపోయిందన్నారు. సినిమాల్లో ఎవరు అవకాశాలు ఇవ్వడం లేదని తెలిపారు. ఇండస్ట్రీ నుంచి కనీసం తనకు ఇక్కరు కూడా ...

Read More »

నాని “శ్యామ్ సింగరాయ్” కోసం రూ.50లక్షలు

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వి సినిమాలో నటిస్తున్నారు. అటు హీరోగా సినిమాలు చేస్తూ నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. నాని నిర్మాతగా వ్యవహరించిన రెండు సినిమాలు విజయం సాధించాయి. ఇక నాని ప్రస్తుతం ట్యాక్సివాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇటివలే ఈమూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా కథను నాని ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.50లక్షలు ఇచ్చి కొనుక్కున్నాడని తెలుస్తుంది. స్టోరీ కొత్తగా ఉండటంతో నాని ఇంత పెద్ద ...

Read More »

నాలుగోసారి పవన్ తో త్రివిక్రమ్!

పవన్ కళ్యాణ్‌ చాలా రోజుల తర్వాత నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈమూవీకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ఈమూవీ షూటింగ్ జరుపుకుంది. ఇదిలా ఉండగా ఈమూవీతో పాటు మరో రెండు సినిమాలకు కూడా ఒకే చెప్పేశాడు పవన్. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా..హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. తాజాగా ఉన్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. ...

Read More »