నాని “శ్యామ్ సింగరాయ్” కోసం రూ.50లక్షలు

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వి సినిమాలో నటిస్తున్నారు. అటు హీరోగా సినిమాలు చేస్తూ నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. నాని నిర్మాతగా వ్యవహరించిన రెండు సినిమాలు విజయం సాధించాయి.

ఇక నాని ప్రస్తుతం ట్యాక్సివాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇటివలే ఈమూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా కథను నాని ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.50లక్షలు ఇచ్చి కొనుక్కున్నాడని తెలుస్తుంది. స్టోరీ కొత్తగా ఉండటంతో నాని ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారట. ఈమూవీతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టక్ జగదీశ్ సినిమాలో నటిస్తున్నాడు నాని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*