నాలుగోసారి పవన్ తో త్రివిక్రమ్!

పవన్ కళ్యాణ్‌ చాలా రోజుల తర్వాత నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈమూవీకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ఈమూవీ షూటింగ్ జరుపుకుంది. ఇదిలా ఉండగా ఈమూవీతో పాటు మరో రెండు సినిమాలకు కూడా ఒకే చెప్పేశాడు పవన్. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా..హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.

తాజాగా ఉన్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. పవన్ తో జల్సా,, అత్తారింటికి దారేది, అజ్నాతవాసి సినిమాలు తీసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ మరో సినిమా చేయనున్నారట. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*